视频说明
Govt Hospital Doctors : ప్రభుత్వ ఆసుపత్రిలో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్న ఇద్దరు మహిళా డాక్టర్లు-TV9
కర్నూలు జిల్లా పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు మహిళా డాక్టర్లు ఒకరిపైకొకరు దాడి చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. ఒక మహిళా డాక్టర్ ఇంట్లో ఆసుపత్రి స్వీపర్ పని చేస్తుండగా, మరొక డాక్టర్ ఆమెను మందలించడమే ఈ వివాదానికి కారణమైంది. స్వీపర్ పని విషయంపై మొదలైన ఈ చిన్న వాగ్వాదం కాస్తా, ఇద్దరు వైద్యుల మధ్య పెద్ద గొడవగా మారి ఒకరినొకరు కొట్టుకునే వరకు వెళ్లింది. ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఈ ఘర్షణ జరగడంతో, చివరికి ఈ వివాద పంచాయతీ కాస్తా పోలీస్ స్టేషన్‌కు చేరింది.
? Subscribe to TV9 Telugu & press the Bell Icon for breaking news alerts.
? Like | Comment | Share
Follow TV9 Telugu on Social Media:
► TV9 News App : https://onelink.to/de8b7y
► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/
► Follow us on X : https://twitter.com/Tv9Telugu
► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu
► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu
► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaARkBWBFLgLrGrDcX3N
#hospital #doctors #tv9telugu #tv9 #kurnool