视频说明
బిహార్‌లోని ససరామ్- పాట్నా ప్యాసింజర్ రైల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ససరామ్ స్టేషన్‌లో ఈ ప్యాసింజర్ ట్రైన్‌లో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. రైలు పాట్నాకు వెళుతున్న సమయంలో ఓ బోగీ దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. రైలు ప్రమాదం ఘటనతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
Massive Fire Breaks Out In Passenger Train In Bihar : బిహార్‌లోని ప్యాసింజర్ ట్రైన్‌లో అగ్ని ప్రమాదం - TV9
? Subscribe to TV9 Telugu & press the Bell Icon for breaking news alerts.
? Like | Comment | Share
Follow TV9 Telugu on Social Media:
► TV9 News App : https://onelink.to/de8b7y
► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/
► Follow us on X : https://twitter.com/Tv9Telugu
► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu
► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu
► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaARkBWBFLgLrGrDcX3N
#bihar #train #tv9telugu #tv9