影片說明
Severe Heatwave Alert for 7 Districts in Telangana | తెలంగాణలోని ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ-TV9
తెలంగాణలోని ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. ఆదిలాబాద్, కొమురంభీం, జగిత్యాల, సిరిసిల్ల, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్ జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది. మధ్యాహ్నం వేళ ప్రజలు బయటకు రావద్దని హెచ్చరించింది. 4 రోజులపాటు అందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ సూచించింది.
? Subscribe to TV9 Telugu & press the Bell Icon for breaking news alerts.
? Like | Comment | Share
Follow TV9 Telugu on Social Media:
► TV9 News App : https://onelink.to/de8b7y
► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/
► Follow us on X : https://twitter.com/Tv9Telugu
► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu
► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu
► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaARkBWBFLgLrGrDcX3N
#TelanganaWeather #HeatwaveAlert #TelanganaNews #Summer2026 #IMDHyd #HeatwaveIndia #WeatherUpdate #TelanganaAlert #StaySafe #tv9telugu