影片說明
Kaleshwara Mukteeshwara Temple : కాళేశ్వర ఆలయ పునర్మిర్మాణానికి నేడు శ్రీకారం ! - TV9
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రసిద్ధ కాళేశ్వరం ముక్తేశ్వర క్షేత్రం జీర్ణోద్ధరణకు శ్రీకారం చుట్టారు. శృంగేరి పీఠం జగద్గురు సూచనలతో, ఆ పీఠం శిష్యబృందం ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 8.45 గంటలకు ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. రూ.198 కోట్ల భారీ నిధులతో ప్రధాన ఆలయం, ఉపాలయాలు, క్షేత్ర అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. భారీ రాజగోపురాలతో ఆలయాన్ని సరికొత్తగా నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. 2027 గోదావరి పుష్కరాల సమయానికి పునఃనిర్మాణ పనులు, పుష్కర ఘాట్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ రోజు నుంచి ఆదిముక్తిశ్వర బాలాలయంలో స్వామివారి దర్శనాలు, ప్రత్యేక పూజలు కొనసాగుతాయి.
🔔 Subscribe to TV9 Telugu & press the Bell Icon for breaking news alerts.
👍 Like | Comment | Share
Follow TV9 Telugu on Social Media:
► TV9 News App : https://onelink.to/de8b7y
► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/
► Follow us on X : https://twitter.com/Tv9Telugu
► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu
► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu
► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaARkBWBFLgLrGrDcX3N
#Kaleshwaramukteeshwaratemple #tv9telugu #tv9