影片說明
సాధారణంగా పక్షులు ఇంటి చూరులోనో.. ఇంటిఆవరణలోని చెట్లపైనో..లేదంటే ఇళ్ల షేడ్ పైనో గూళ్లు ఏర్పాటు చేసుకోవడం మనం చూస్తుంటాం. కానీ ఓ పిచ్చుక వినూత్నంగా ఆలోచించింది. వేసవి కాలం కావడంతో ఎండలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి.. వడగాలులకు జనాలు అల్లాడిపోతున్నారు. మనుషుల పరిస్థితే ఇలా ఉంటే, పక్షులు, జంతువుల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. ఈ క్రమంలో ఎండ వేడిమి నుంచి తట్టుకోవడానికి ఓ పిచ్చుక చేసిన పని స్థానికులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
► TV9 News App : https://onelink.to/de8b7y
► Watch LIVE: https://goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaARkBWBFLgLrGrDcX3N
► Follow us on X : https://twitter.com/Tv9Telugu
► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu
► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu
► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu
#Khammam #Wyra #ViralNews #Nature #BirdNest #Sparrow #IncredibleIndia #Wildlife #SummerHeat #AmazingStory #tv9d
#rajeswarinamala