影片說明
Paderu Agency Weather Update : పాడేరు ఏజెన్సీలో ఉరుముల కూడిన వర్షం! - TV9
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో వాతావరణం ఆదివారం ఒక్కసారిగా మారిపోయింది. తీవ్రమైన ఎండల నుంచి ఉపశమనం కలిగిస్తూ ఏజెన్సీలోని పలు ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ముఖ్యంగా పర్యాటక ప్రాంతాలైన అరకు లోయతో పాటు పాడేరు పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న ఈ వర్షం కారణంగా ఉష్ణోగ్రతలు తగ్గి, వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.
? Subscribe to TV9 Telugu & press the Bell Icon for breaking news alerts.
? Like | Comment | Share
Follow TV9 Telugu on Social Media:
► TV9 News App : https://onelink.to/de8b7y
► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/
► Follow us on X : https://twitter.com/Tv9Telugu
► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu
► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu
► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaARkBWBFLgLrGrDcX3N
#paderu #weather #weatherupdate #tv9telugu #tv9