影片說明
తూర్పుగోదావరి జిల్లాలోని కోరుకొండలో ఉద్రిక్తత ఏర్పడింది. గత రాత్రి మట్టితో వెళ్తున్న టిప్పర్ లారీ ఢీకొని రాజీవ్ అనే యువకుడు చనిపోయాడు. దీంతో మృతుడి ఫ్లెక్సీతో కుటుంబ సభ్యులు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఆందోళన చేస్తున్న వారిని అక్కడి నుంచి పోలీసులు తరలించారు. తమ కుమారుడిని చంపేసిన వారిని వదిలేసి తమను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని రాజేష్ కుటుంబసభ్యులు మండిపడ్డారు.
High Tension in Korukonda Over Tipper Incident : కోరుకొండలో ఉద్రిక్తత - TV9
? Subscribe to TV9 Telugu & press the Bell Icon for breaking news alerts.
? Like | Comment | Share
Follow TV9 Telugu on Social Media:
► TV9 News App : https://onelink.to/de8b7y
► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/
► Follow us on X : https://twitter.com/Tv9Telugu
► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu
► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu
► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaARkBWBFLgLrGrDcX3N
#Korukonda #EastGodavari #JakkampudiRaja #RoadAccident #TipperAccident #YSRCP #BreakingNews #Jambupatnam #JusticeForNokkiRaju #AndhraPradeshNews #tv9telugu #tv9